Moral Stories

పూర్వం చంద్రగిరి అడవుల్లో ఒక జింకల కుటుంబం జీవిస్తూఉండేది. ఆ కుటుంబంలో ఉన్న ఒక పిల్ల జింక మహా తుంటరిది. అది అనేక రకాలుగా దాని తల్లి, దండ్రుల్ని ఆడించి, విసిగించేది. ఒక్కొసారి అర్ధరాత్రులు తన మందని వదిలి దూరంగా వెళ్ళి గడ్డి మేసేది.  ఒకసారి ఆ జింక పిల్ల అలాగే మ…

Continue Reading

మేడపాడు అనే గ్రామంలో పాపయ్య అనే రజకుడు ఉండేవాడు. అతడు ఊళ్ళోని ప్రజల ఇళ్ళలోని మురికి బట్టలు ఉతికి, సాపు చేసి అందించేవాడు. పాపయ్యకి ఒక గాడిద, ఒక కుక్క ఉండేది. గాడిద ఉదయం పూట మురికి బట్టల మూటలు మోసుకొంటూ పాపయ్య వెంట ఊరి చివరున్న పంట కాలవ దాకా వెళ్ళేది. సాయంత్రం …

Continue Reading

కంకిపాడు అనే గ్రామంలో శర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు చాలా తెలివి గలవాడు. కానీ డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారే కక్కూర్తి గల మనిషి. ఈ శర్మ ఏంచేసినా డబ్బు కోసమే చేస్తాడు. వడ్డీ వ్యాపారం చేసి, అధిక వడ్డీ గుంజి బాగా సంపాదించాడు. గ్రామంలో ఒక ఇల్లు, దగ్గరలో ఉ…

Continue Reading

పూర్వం నీలగిరి అడవుల్లో గజేంద్ర అనే ఒక ఏనుగు రాజు తన మందతో కలిసి నివశిస్తూ ఉండేది. ఒకసారి అనావృష్టి పరిస్థితులు ఏర్పడి ఆ అడవిలోని పచ్చటి చెట్లలన్నీ ఎండిపోయాయి. చిన్న చిన్న నీటి గుంటల సైతం ఎండి పోయాయి. దాంతో గజేంద్రుడికి అతని ఏనుగులకి ఆహారం, నీరు దొరకటం గగనం అ…

Continue Reading

పూర్వం వేజండ్ల అనే గ్రామంలో పుల్లయ్య అనే నేత కార్మికుడు ఉండేవాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు. పుల్లయ్య మగ్గం మీద బట్టలు నేసి, దగ్గరలో ఉన్న పట్టణంలో అమ్ముకుని జీవనం సాగించేవాడు. ఉన్నంతలో హాయిగా జీవితం గడుపుతున్న పుల్లయ్యకి ఒకసారి ఒక సమస్య ఏర్పడింది. అదేంటంటే…

Continue Reading

ముమ్మిడివరం అనే గ్రామంలో భట్టుమూర్తి అనే వేదపండితుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు తులసమ్మ. భట్టుమూర్తి నాలుగు వేదాలు, అష్టాదశ పురాణాలు జోపాసనపట్టిన మహామేధావి. ఆ దేశాన్ని పాలించే రాజుగారు సైతం భట్టుమూర్తిని గౌరవించేవారు. అనేక సార్లు భట్టుమూర్తికి రాజుగారు సన్మానాల…

Continue Reading

పూర్వం నల్లూరు అనే గ్రామంలో రామశాస్త్రి అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ఆ ఊరి దేవాలయంలో పూజారిగా పని చేస్తూ ఉండేవాడు. రామశాస్త్రి అప్పుడప్పుడు ఆ ఊరి ప్రజలు తమ ఇళ్ళల్లో చేసుకొనే వ్రతాలు, పూజలను జరిపించి వాళ్ళు ఇచ్చే కొద్దిపాటి సంభావనలు తీసుకుంటూ కాలం గడిపేవ…

Continue Reading

పూర్వం ముత్తు పల్లి అనే గ్రామంలో శీనయ్య అనే రజకుడు ఉండేవాడు. రజకుడు అంటే చాకలి అని అర్థం. ఊళ్ళో అందరి బట్టలు ఊరి చివర ఉండే పంటకాలువ ఒడ్డున ఉతికి, కాలువ గట్టున ఆరేసేవాడు ఆ శీనయ్య. ఉదయం గంజితాగి, తన గాడిద మీద మురికి గుడ్డల మూటలు పెట్టి, గాడిదను తొలుకుంటూ కాలువ …

Continue Reading

ఒకానొక గ్రామంలో ఒక శివాలయం ఉన్నది. ఆ శివాలయంలో ఒక పెద్ద వేప చెట్టు, ఆ చెట్టు చుట్టూ ఒక పెద్ద పాము పుట్ట ఉన్నది. ఆ ఊళ్ళో జనాలు నాగులచవితినాడు ఆ పాము పుట్టలో పాలు పొసి పూజలు చేస్తుండేవాళ్ళు. అందులో ఒక దుష్టబుద్ధి గల పాము ఉండేది. అదే చెట్టుపైన చిటారు కొమ్మల్లో ఒ…

Continue Reading

పూర్వం చంద్రగిరి అడవులలో 'గజేంద్ర' అనే ఏనుగు ఉండేది. ఆ ఏనుగు చాలా పెద్దదిగా, మహాబలంగా ఉండేది. ఆ అడవిలో ఉండే అన్ని జంతువులు ఆ ఏనుగు ఆకారం, బలం చూసి హడలిపోయేవి. చివరికి కూౄరమృగాలైన పులి, సింహాలు కూడా గజేంద్ర దగ్గరకు కూడా వెళ్ళేవికాదు. ఇక ఆ గజరాజు దినచర్…

Continue Reading

పూర్వం చంద్రగిరి అడవులలో సంజీవి అనే సింహం ఉండేది. ఆ సింహం పేరుకి క్రూర మృగం అయినా చాలా మంచి గుణాలు కలిగి మంచి పేరు కలిగి ఉండేది. ఒక రకంగా ఆ అడవికి,ఆ సింహం రాజుగానే భావించవచ్చు. ఆ సింహానికి ఒక కాకి, ఒక నక్క ఒక తొడేలు మంచి స్నేహితులుగా ఉండేవి. రోజూ సాయంకాలం సిం…

Continue Reading

సబ్బవరం అనే గ్రామంలో దేవుడి గుడి ఉంది. కానీ బడి లేదు. అందువల్ల ఆ ఊరి పిల్లలు చాలా దూరం నడిచి పట్నం వెళ్ళి చదువుకోవాల్సి వచ్చింది. దాంతో ఆ ఊరి పెద్దలు ఆ రాజ్యాన్ని పాలిస్తున్న రాజుగారి దగ్గరకు వెళ్ళి తమ ఊరిలో ఒక పాఠశాలను నిర్మించమని ప్రార్థించారు. ఆ రాజుగారు వ…

Continue Reading

బిక్కవోలు అనే గ్రామంలో సత్తెమ్మ అనే వృద్ధురాలు జీవిస్తూ ఉండేది. ఆమెకు 'కామేశం' అనే మనవుడు ఉండేవాడు. సత్తెమ్మ కొడుకు కోడలు గోదావరీ నది వరదల్లో చనిపోగా పసి గుడ్డుగా ఉన్న 'కామేశాన్ని' .. గారాబంగా పెంచి పెద్ద చేసింది. ఎంత గారాబంగా పెరిగినా, కామేశం…

Continue Reading

పూర్వ కాలంలో ఒక ఊరి చివర ఉన్న స్మశానంలో ఒక పెద్ద ఊడల మర్రి చెట్టుపైన అనేక వందల కాకులు జీవిస్తూ ఉండేవి. ఆ కాకుల రాజు పేరు నీలపర్ణుడు. అంటే నీలం రంగు రెక్కలు గలవాడు అని అర్థం. ఆ స్మశానానికి రెండు క్రోసుల దూరంలో ఉన్న కొండ గుహలో వేల కొద్ది గబ్బిలాలు జీవిస్తూ ఉండే…

Continue Reading

పూర్వం ఓరుగల్లు అనే పట్టణంలో నారాయణ, శర్మ అనే ఇద్దరు ఆప్త మిత్రులు ఉండేవారు. వాళ్ళ స్నేహాన్ని చూసి ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఆశ్చర్యపడేవాళ్ళు. ఇలా కొన్ని ఏళ్ళు గడిచాయి. ఒకసారి నారాయణ తన కూతురికి పెళ్ళి చేయాలని అనుకున్నాడు. కానీ అతని దగ్గర తగినంత డ…

Continue Reading

పూర్వం నేపాల్ అడవుల్లో ఒక మృగరాజు ఉండేది. దానికి ఒక నక్క, ఒక తొడేలు సలహాదారులుగా ఉండేవి. ఒకసారి ఆ సింహం ఒక ఆడ గుర్రాన్ని చంపింది. ఆ తర్వాత దాని పొట్ట చీల్చగా అందులో సజీవంగా ఉన్న ఒక గుర్రపు పిల్ల కనిపించింది. ఆ గుర్రపు పిల్లను చూసి సింహానికి జాలి వేసి దాన్ని చ…

Continue Reading

పూర్వం 'వేండ్ర' అనే గ్రామంలో పిచ్చయ్య శాస్త్రి అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి నలుగురు ఆడ పిల్లలు జన్మించారు. అతని భార్య సుశీల. చాలా ఓర్పు గల స్త్రీ. ఆమె ఎంత పేదరికం అనుభవిస్తున్నా భర్తను, పిల్లల్ని ఆపేక్షగా చూస్తుండేది. అధిక సంతానం పైగా సరిఅయిన …

Continue Reading
మరిన్ని పోస్ట్‌లను లోడ్ చేయి ఫలితాలు కనుగొనబడలేదు