పాండవులు తమ తల్లితో సహా వారణావతానికి పోవటానికి సిద్ధమయారు. వారి కోసం గుర్రాలు పూన్చిన రథాలు సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళు భీష్ముడికి, ధృతరాష్ట్రుడికి, విదురుడికీ, ద్రోణకృపులకూ, బాహ్లిక సోమదత్తుల వంటి ఇతర పెద్దలకూ నమస్కారాలు చేసి, వారి ఆశీర్వాదాలు పొంది, దీనవదనాలతో…
Continue Reading"అర్జునుడితో ద్వంద్వయుద్ధం చెయ్యా లంటే నువు కూడా రాజువై ఉండాలి," అని కృపాచార్యులు అనటమూ కర్ణుడు తన తల్లిదండ్రుల పేర్లు చెప్పటానికి బిడియ పడటమూ గమనించి దుర్యోధనుడు కృపాచార్యులుతో ఇలా అన్నాడు: "సుక్షత్రియ వంశంలో పుట్టినవారినీ, మహాశూరులనూ, పెద్ద స…
ఏకలవ్యుడు | మహాభారతం | Ekalaiva | Mahabharatham | Ep-08
హస్తినాపురానికి సమీపంలో ఉండే అరణ్యాలలో హిరణ్యధన్వుడు అనే యెరుకల రాజు ఒక డుండేవాడు. ఏకలవ్యుడు అతని కుమారుడు. ద్రోణుడనే ఆయన వద్ద, దేశంలోని రాజకుమారులందరూ విలువిద్య నేర్చుతున్నారనీ, ఎక్కడెక్కడి నుంచో రాజకుమారులు వచ్చి ద్రోణుడికి శిష్యులై సమస్త అస్త్రశస్త్ర విద్య…
ఈ లోపల ధర్మరాజు భీముడి కోసం అంతటా వెతికాడు. భీముడి జాడ లేదు. దుర్యోధనుణ్ణి అడిగితే, "అప్పుడే నగ రానికి వెళ్ళిపోయాడు,” అన్నాడు. ధర్మ రాజు వెంటనే నగరానికి తిరిగి వెళ్ళి, కుంతిని కలుసుకుని, భీముడు వచ్చాడా అని అడిగితే ఆమె రాలేదన్నది. "వాడు ఒకచోట పడుకుని…
తన భార్యలైన కుంతినీ, మాద్రినీ వెంట బెట్టుకుని అరణ్యాలలో విహరిస్తూ, మృగాలను వేటాడటంలో పొద్దు పుచ్చుతున్న. పాండురాజు ఒకనాడు కలిసి ఉన్న లేళ్ళ మిధునాన్ని కొట్టాడు. అవి నిజానికి లేళ్ళు కావు; కిందము డనే మునీ, ఆయన భార్యా లేళ్ళరూపం ధరించి కామసుఖం అనుభవిస్తున్నారు. చచ…
అప్పుడు సత్యవతి సిగ్గుపడుతూ తాను పడవ నడిపే రోజులలో పరాశరమహర్షికి కృష్ణద్వైపాయనుణ్ణి కన్న వృత్తాంతం చెప్పి," అతను నా కొడుకు. గొప్ప తపస్సు చేసినవాడు. వేదాలను విభజించినవాడు. అతని ద్వారా భరతవంశాన్ని నిలబెట్టుదాం,” అన్నది. అందుకు భీష్ముడు సమ్మతించాడు. సత్యవతి…
దుష్యంతుడి అనంతరం భరతుడు రాజై, కణ్వమహామునిని పురోహితుడుగా పెట్టు కుని మహా వైభవంగా రాజ్యపాలన చేశాడు. భరతుడి మునిమనమడు హస్తి అనేవాడు. ఇతని పేరనే హస్తినాపురం ఏర్పడింది. ఆ హస్తికి అయిదోతరం వాడు కురువు అతని పేరనే కురుక్షేత్రం ప్రసిద్ధమయింది. కురుడికి ఏడోతరం వాడు ప…
శుక్రుడు తనను ముసలివాడు కమ్మని శపించగానే యయాతి శుక్రుడి కాళ్ళవేళ్ళా పడి, " నన్ను శపించటం నాయ్యం కాదు. శర్మిష్ఠ పుత్రభిక్ష వేడింది. ఆమె కోరిక తీర్చకపోతే నాకు భ్రూణహత్య చేసిన పాపం చుట్టుకుంటుంది. అందుకని ఆమె కోర్కె తీర్చాను. అంతేగాని దేవయానికి అన్యాయం చేసే…
తన తండ్రి అయిన పరీక్షిత్తు ఎలా మరణించిందీ జనమేజయుడు ఇప్పుడే తెలుసుకున్నాడు. పసితనంలోనే అతన్ని మంత్రులు రాజుగా అభిషేకించి, యుక్తవయసు వచ్చాక అతనికి కాశీరాజు కూతురైన వపుష్టను తెచ్చి పెళ్ళి చేశారు. "పరీక్షిత్తు మహారాజు పాము కరిచి మరిణించాడు గనక, ఈ ఉదంకమహామున…
నైమిశారణ్యంలో ఋషిగణాలుండేవి. ఆ ఋషులకు కులపతి శౌనకమహాముని. ఆయన ఒకప్పుడు పన్నెండేళ్ళ పాటు జరిగే సత్రయాగం చేశాడు. అనేకమంది మహాఋషులు కలిసి ఆ యాగం చేస్తూం డగా అక్కడికి రోమహర్షుడి కొడుకు ఉగ్ర శ్రవసు డనే సూతుడు వచ్చాడు. సూతుడికి తెలియని పురాణగాథలు లేవు. సూతుణ్ణి చూడ…