జులై, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది
నిత్యం మనకు ఎన్నో సమస్యలు, ప్రమాదాలు ఇతరత్రా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అప్పటికప్పుడు సమయానుకూలంగా స్పందించటం.. తగిన నిర్ణయం తీసుకుని ఆచరించటమే సమయ స్ఫూర్తి. ఇప్పుడు ఇబ్బంది వస్తే రేపు ఆలోచిస్తానంటే లాభం లేదు. పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. కాబట్టి పిన్నలు పెద…
writer
Continue Reading
కపిలముని ఆశ్రమంలో గురుకులం కూడా ఉండేది. ఆ కాలంలో ఎందరో విద్యార్థులు అక్కడ వుంటూ సకల విద్యలూ అభ్యసించేవారు. వారిలో సునందుడనే వాడు ఒకడు. సునందుడు అమాయకుడిగా కన్పిస్తాడు. కాని గొప్ప మేధావి. సునిశితమైన, క్లిష్టమైన ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టుకోవడంలో దిట్ట. తె…
writer
Continue Reading
తుకారాం.. అతనో వీధి బాలుడు. వీధి బాలల గురించి మీకు తెలుసు గదూ? అనాధలయిన వీళ్ళ గురించి గ్రామాల్లో తెలీకపోవచ్చు. కానీ నగరాల్లో ఇలాంటి వాళ్ళు చాలా మంది కన్పిస్తుంటారు. అనాధ పిల్లలు, తప్పిపోయిన వాళ్ళు, ఇంట్లోంచి పారిపోయిన వాళ్ళు ఇతరత్రా అనేక కారణాల చేత ఒంటరయిన పి…
writer
Continue Reading
ఒకసారి అక్బర్ పాదుషా వారి దర్శనార్ధం ఖుస్రూ అనే అరబ్బీ కళాకారుడు వచ్చాడు. అతని వెంట కొంత పరివారం, కొన్ని అరబ్బీ గుర్రాలు కూడా వున్నాయి. అతికష్టం మీద దర్బారులో ప్రవేశించి పాదుషా ముందు నిలిచాడు. తను తెచ్చిన కొన్ని కానుకలను అక్బర్కు సమర్పించు కున్నాడు. పాదుషా ప్…
writer
Continue Reading
ఒక చెట్టు మీద గూడుకట్టుకుని రెండు కాకులు అన్యోన్యంగా వుండేవి. ఆ చెట్టు ఒక మహావృక్షం. అది కాశీరాజుగారి ఉద్యాన వనంలో చివరిగా ఉండేది. చుట్టూ పచ్చటి రాజోద్యానవనం. ఆహారానికి కొరత లేదు. వృక్షశాఖల్లో ఇతర జాతుల పక్షులు కూడా నివశించేవి. అవన్నీ కలిసి మెలిసి ఎంతో అన్యో…
writer
Continue Reading
ఒక వూరి చివర పెద్ద చెరువుంది. అది తామరాకుల చెరువు. చెరువు నిండా నీళ్ళుండేవి. పెద్ద పెద్ద తామరాకులు విరబూసిన తామరల పూలతో చెరువు కళకళలాడేది. ఆ చెరువులో అనేక రకాల చేపలున్నాయి... కప్పలున్నాయి... ఎండ్రకాయలున్నాయి. మీసాలు తిప్పుతూ రొయ్యలూ వున్నాయి. పాములూ నివశించేవ…
writer
Continue Reading
చంద్రపూర్ గ్రామం రామాలయంలో పూజారి విష్ణుశర్మ. ఆలయం పక్కనే ఆయన ఇల్లు. భార్య పేరు వసుమతి. వారికిద్దరు పిల్లలు. విష్ణుశర్మ కల్లాకపటం తెలీని మనిషి. సదా ఆ రామచంద్రుడ్ని నమ్ముకున్నవాడు. ఇక ఆయన అర్ధాంగి వసుమతి మహాయిల్లాలు. అతిథి అభ్యాగతుల్ని చక్కగా ఆదరించేది. పిల్…
writer
Continue Reading
ఒకప్పుడు గురుశిష్యులిద్దరు అడవిదారిలో ప్రయాణం చేస్తు న్నారు. అవి శీతాకాలం రోజులు. అడవంతా పచ్చగా కళకళలాడుతోంది. ఎండ తీవ్రత లేదు. నడుచుకుంటూ పోతున్నారు. గురువు గారి పేరు సదానంద యోగి. శిష్యుడి పేరు శాకాంబరుడు. శాకాంబరుడు అంటే అర్థం తెలుసుగదా.. శాకము అంటే ఆకులు అ…
writer
Continue Reading
ఒక అడవిలో ఎన్నో జంతువులు, పక్షులు అన్నీ కలసిమెలసి బ్రతికేవి. ఎంతో ఆనందంగా వుండేవి. ఆ అడవిలో పచ్చని చెట్లున్నాయి. పండ్లతో బరువుగా వంగిన శాఖలతో ఎన్నో ఫలవృక్షా లున్నాయి. పరిమళభరితమైన పూలు పూచే తీగలు లతలు మొక్కలకు కొదవ లేదు. లేత చిగుళ్ళతో మెరిసే పచ్చిక బీళ్ళు వున…
writer
Continue Reading
ఒకప్పుడు మాళవదేశానికి రాజు మణివర్మ. అతను గొప్ప వీరుడు. అంతులేని పరాక్రమశాలి. అరివీర భయంకరుడు. సకల సద్గుణాలు కలిగిన గొప్ప ప్రభువు. అతను ప్రజారంజకంగా పరిపాలించేవాడు. ఎనలేని కీర్తి ప్రతిష్టలు పొందాడు. అనేక యుద్ధాలు చేసాడు. మాళవ రాజ్యాన్ని విస్తరించి మహావీరుడనిపి…
writer
Continue Reading
పూర్వం వెంటాపురం గ్రామంలో మాధవుడు అనే యువకుడు ఉండేవాడు. మాధవుడు చాలా మంచివాడు. చాలా అందంగా ఉండేవాడు. హుషారయిన వాడు. తెలివైన వాడు. పాపం మాధవుడు చిన్నప్పట్నుంచి కష్టాల్లోనే పెరిగాడు. అతడి తండ్రి వ్యసనాలకు బానిసయి ఆస్థి నాశనం చేసుకున్నాడు. కుటుంబాన్ని పట్టించుకో…
writer
Continue Reading
రాజశేఖరుడు చక్రవర్తి. మగధ దేశాన్ని పాలించే వాడు. పాటలీపుత్రం ఆయన రాజధాని. ఆ నగరం గురించి మీకు తెలసా? నేటి బీహారు రాష్ట్ర రాజధాని పాట్నా నగరం అని మీకు తెలుసు గదా! ఆ నగరం యొక్క ప్రాచీన నామమే పాటలీపుత్రం. మన భారతదేశంలోని ఘనకీర్తి వహించిన అనేక ప్రాచీన నగరాల్లో …
writer
Continue Reading
రంగాపురం గ్రామంలో గోపయ్య చెలమయ్య అని ఇద్దరు మిత్రులు పక్క పక్క వీధుల్లో నివశించేవారు. ఇద్దరూ చెరో పదెకరాల రైతులు. వారి ఇళ్ళు పక్క పక్క వీధుల్లో ఉన్నా వారి పొలాలు మాత్రం ఒకదాని ప్రక్కన ఒకటి వున్నాయి. చాలా కాలంగా వున్న స్నేహం కొద్దీ తరచూ పొలం గట్ల మీద కలుసుకున…
writer
Continue Reading